Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

ముస్లిం యువత రూపొందించిన యాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ముస్లిం యువత రూపొందించిన యాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి అక్టోబర్ ౩౦, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి యువతకు ప్రోత్సహిస్తున్న తీరు పై నమ్మకంతో ఎమ్మెల్యేని కలిసి వారు ముస్లిం యువత తాము రూపొందించిన చేసిన యాప్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు.
  • ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...
  • గతంలో ముస్లిం యువత విద్యకు దూరంగా ఉంటూ బలాదూర్ గా తిరుగుతూ తల్లి తండ్రులకు భారంగా ఉంటూ వచ్చిన ముస్లిం యువత ఇప్పుడు సమయాన్ని వృధా చేయకుండా కొత్త కొత్త ఆవిష్కరణలకు నాంది పలకాలని కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా సాఫ్టవేర్ సంబంధించి విశాఖపట్నం…

శ్రీకాళహస్తి అక్టోబర్ ౩౦, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి యువతకు ప్రోత్సహిస్తున్న తీరు పై నమ్మకంతో ఎమ్మెల్యేని కలిసి వారు ముస్లిం యువత తాము రూపొందించిన చేసిన యాప్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గతంలో ముస్లిం యువత విద్యకు దూరంగా ఉంటూ బలాదూర్ గా తిరుగుతూ తల్లి తండ్రులకు భారంగా ఉంటూ వచ్చిన ముస్లిం యువత ఇప్పుడు సమయాన్ని వృధా చేయకుండా కొత్త కొత్త ఆవిష్కరణలకు నాంది పలకాలని కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా సాఫ్టవేర్ సంబంధించి విశాఖపట్నం నగరంలో ఆసియా లోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని అది చూసి ముస్లిం యువత భవిష్యతు పై ఆశలు చిగురింఛాయాని సాఫ్ట్వేర్, వెబ్సైట్ క్రియేట్ పరంగా యువతకు ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా తాను ముందు ఉంటానని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వారికి హామీ ఇవ్వడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *