Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

కొండ సురేఖకు అధిష్టానం పిలుపు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
కొండ సురేఖకు అధిష్టానం పిలుపు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 13 రాజన్న సిరిసిల్ల జిల్లా
తెలంగాణ క్యాబినెట్ నుంచి భర్త రఫ్ అయిన కొండ సురేఖకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం కార్యకర్తలతో భేటీ అనంతరం సాయంత్రం ఢిల్లీకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది క్యాబినెట్ హోదాతో కూడిన పదవి ఇచ్చే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతుంది రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి కూడా కొండ సురేఖతో మాట్లాడినట్లు సమాచారం పార్టీలో క్రియాశీలకంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తుంది

కొండ సురేఖకు అధిష్టానం పిలుపు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *