వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు జిల్లా కొండాపురం మండల నూతన తహసీల్దారుగా ఎం.
- కోటేశ్వరరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు.
- గతంలో ఇక్కడే తహశీల్దారుగా పనిచేసిన అనుభవం ఉన్న ఆయన, బాధ్యతలు చేపట్టగానే వీఆర్వోలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
నెల్లూరు జిల్లా కొండాపురం మండల నూతన తహసీల్దారుగా ఎం. కోటేశ్వరరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడే తహశీల్దారుగా పనిచేసిన అనుభవం ఉన్న ఆయన, బాధ్యతలు చేపట్టగానే వీఆర్వోలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామాలవారీగా రెవెన్యూ వివరాలను సేకరించి, పాలనపై దిశానిర్దేశం చేశారు. ఇక్కడ పనిచేసిన ఎం.సురేష్ బాబు తోటపల్లిగూడూరుకు బదిలీ అయ్యారు.