Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

కూలిన మట్టి ఇల్లు ని పరిశీలించిన అధికారులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కూలిన మట్టి ఇల్లు ని పరిశీలించిన అధికారులు

వార్త ముఖ్యాంశాలు

  • డుంబ్రిగుడ(పున్నమి ప్రతినిధి), అక్టోబర్:29 డుంబ్రిగూడ మండలం గసభ పంచాయతీ కేంద్రంలో తుఫాను కారణంగా మట్టిల్లు కూలింది.
  • దీంతో సర్పంచ్ పాంగి సునీత విషయాన్ని మండల స్పెషల్ అధికారికి మరియు ఎంపీడీవోకి చరవాణిలో తెలియజేశారు.
  • అధికారులు హుటా హుటిన గసభ గ్రామానికి చేరుకొని కూలిన ఇంటిని పరిశీలించారు.

డుంబ్రిగుడ(పున్నమి ప్రతినిధి), అక్టోబర్:29
డుంబ్రిగూడ మండలం గసభ పంచాయతీ కేంద్రంలో తుఫాను కారణంగా మట్టిల్లు కూలింది. దీంతో సర్పంచ్ పాంగి సునీత విషయాన్ని మండల స్పెషల్ అధికారికి మరియు ఎంపీడీవోకి చరవాణిలో తెలియజేశారు. అధికారులు హుటా హుటిన గసభ గ్రామానికి చేరుకొని కూలిన ఇంటిని పరిశీలించారు. అనంతరం గ్రామంలో మట్టి ఇళ్లలో ఉన్న 20 కుటుంబాలకు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పునరావాసం కల్పించారు. మాజీ సర్పంచ్ పాంగి సురేష్ కుమార్ ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *