Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నారాయణపేట

కున్సి గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ ఘన విజయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కున్సి గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ ఘన విజయం
Oplus_131072

వార్త ముఖ్యాంశాలు

  • కున్సి గ్రామంలో గ్రామపంచాయతీ ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది సర్పంచ్ పదవికి పోటీ చేసిన ఎం సురేష్ తన ప్రత్యర్థి పై 512 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
  • అలాగే ఉప సర్పంచ్ గా ఉప్పరి రమేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
  • ఈ విజయంతో గ్రామంలో బి ఆర్ ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం వెలువిరిసింది.

కున్సి గ్రామంలో గ్రామపంచాయతీ ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది సర్పంచ్ పదవికి పోటీ చేసిన ఎం సురేష్ తన ప్రత్యర్థి పై 512 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అలాగే ఉప సర్పంచ్ గా ఉప్పరి రమేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ విజయంతో గ్రామంలో బి ఆర్ ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం వెలువిరిసింది. నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. అలాగే ఎం. సురేష్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నన్ను గెలిపించిన కార్యకర్తలకు యూత్ లీడర్స్కు గ్రామ ప్రజలకు మహిళలకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలుపుకోవడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *