Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

కాలువల పూడికలు తీయించిన కౌన్సిలర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కాలువల పూడికలు తీయించిన కౌన్సిలర్

వార్త ముఖ్యాంశాలు

  • కడప జిల్లా పొద్దుటూరు మండలం శ్రీనివాస్ నగర్ వార్డ్ కౌన్సిలర్ షేక్ జిలాని భాష శ్రీనివాస్ నగర్ లోని అన్ని కాలువల్లొ పూడికలు తీయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కాలువల్లో నీరు సరిగ్గా పోకుంటే దోమల బెడద ఎక్కువ అవుతుందని దుర్వాసన వ్యాపిస్తుందని అందువల్ల…

కడప జిల్లా పొద్దుటూరు మండలం శ్రీనివాస్ నగర్ వార్డ్ కౌన్సిలర్ షేక్ జిలాని భాష శ్రీనివాస్ నగర్ లోని అన్ని కాలువల్లొ పూడికలు తీయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కాలువల్లో నీరు సరిగ్గా పోకుంటే దోమల బెడద ఎక్కువ అవుతుందని దుర్వాసన వ్యాపిస్తుందని అందువల్ల ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందని అందుకే ఈ పూడికలు తీయించామని తెలియజేశారు వార్డులోని ప్రజలకు ఏ సమస్యలు ఉన్న తనను వెంటనే సంప్రదించాలని ఆయన తెలియజేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *