Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

రేపు–ఎల్లుండి అతిభారీ వర్షాల హెచ్చరిక: తెలంగాణ–ఏపీ అలర్ట్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రేపు–ఎల్లుండి అతిభారీ వర్షాల హెచ్చరిక: తెలంగాణ–ఏపీ అలర్ట్

వార్త ముఖ్యాంశాలు

  • తెలంగాణలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
  • రేపు, ఎల్లుండి మహబూబ్నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడనున్నారు.
  • ఇదే సమయంలో ఏపీలో కూడా దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీగా, కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయని APSDMA హెచ్చరించింది.

తెలంగాణలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు, ఎల్లుండి మహబూబ్నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడనున్నారు. ఇదే సమయంలో ఏపీలో కూడా దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీగా, కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయని APSDMA హెచ్చరించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *