Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జోగులాంబ గద్వాల

కార్డెన్ సర్చ్ నిర్వహించిన – DSP మొగులయ్య.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కార్డెన్ సర్చ్ నిర్వహించిన – DSP మొగులయ్య.

వార్త ముఖ్యాంశాలు

  • జోగులాంబ గద్వాల జిల్లా SP శ్రీనివాసరావు ఆదేశాల మేరకు అయిజ పట్టణం, దుర్గ నగర్ కాలనీలో కార్డెన్ సర్చ్ నిర్వహించిన పోలీసులు.
  • 68 బైకులు 2 ఆటోలు, 3 కార్లు, మొత్తం 73 వెహికల్స్ స్వాధీనం చేసుకొని సరైన ధ్రువపత్రాలు చూపించి తీసుకెళ్లగలరని DSP మొగులయ్య తెలిపారు.
  • ఈకార్యక్రమంలో CI టాటా బాబు, రాజోలు ఎస్ఐ గోకారితోపాటు నలుగురు ఎస్సైలు పాల్గొన్నారు.

జోగులాంబ గద్వాల జిల్లా SP శ్రీనివాసరావు ఆదేశాల మేరకు అయిజ పట్టణం, దుర్గ నగర్ కాలనీలో కార్డెన్ సర్చ్ నిర్వహించిన పోలీసులు. 68 బైకులు
2 ఆటోలు, 3 కార్లు, మొత్తం 73 వెహికల్స్ స్వాధీనం చేసుకొని సరైన ధ్రువపత్రాలు చూపించి తీసుకెళ్లగలరని DSP మొగులయ్య తెలిపారు. ఈకార్యక్రమంలో CI టాటా బాబు, రాజోలు ఎస్ఐ గోకారితోపాటు నలుగురు ఎస్సైలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *