Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
యాదాద్రి భువనగిరి

కామ దహనం కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి *

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కామ దహనం కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి *

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 03 : సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో స్థానిక రామాలయం దేవాలయం ముందు కామ దహనం కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ప్రత్యేక పూజ నిర్వహించి కామ దహనం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
  • ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మందుగుల బాలకృష్ణ, మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి నరసింహ, రామాలయ దేవస్థాన అధ్యక్షులు వడ్డేపల్లి రాములు సాగర్, వార్డు మెంబర్లు పందుల యాదగిరి గౌడ్, సూరపల్లి వెంకటేష్, సభావాత్ రఘు, బల్గురి శివ, పట్నం బాలకృష్ణ, కట్ల వనజ భాస్కరాచారి,…

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 03 : సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో స్థానిక రామాలయం దేవాలయం ముందు కామ దహనం కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ప్రత్యేక పూజ నిర్వహించి కామ దహనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మందుగుల బాలకృష్ణ, మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి నరసింహ, రామాలయ దేవస్థాన అధ్యక్షులు వడ్డేపల్లి రాములు సాగర్, వార్డు మెంబర్లు పందుల యాదగిరి గౌడ్, సూరపల్లి వెంకటేష్, సభావాత్ రఘు, బల్గురి శివ, పట్నం బాలకృష్ణ, కట్ల వనజ భాస్కరాచారి, చిలువేరు రమాదేవి శంకర్, మహమ్మద్ హలీమా యూసుఫ్ ఖాన్, సింగపంగా ప్రశాంతి రమేష్, వివిధ పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *