Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
యాదాద్రి భువనగిరి

* హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సంస్థాన్ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి *

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
* హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సంస్థాన్ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి *

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 03 : సంసాన్ నారాయణపూర్ హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని సంస్థాన్ నారాయణపూర్ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హోలీ పండుగ స్నేహభావం, ఐక్యత,…
  • సమాజంలో భేదాభిప్రాయాలను పక్కనపెట్టి పరస్పర గౌరవంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
  • ప్రతి ఒక్కరూ సురక్షితంగా, ఆనందంగా హోలీ వేడుకలను జరుపుకోవాలని, యువత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 03 :
సంసాన్ నారాయణపూర్ హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని సంస్థాన్ నారాయణపూర్ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హోలీ పండుగ స్నేహభావం, ఐక్యత, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో భేదాభిప్రాయాలను పక్కనపెట్టి పరస్పర గౌరవంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ప్రతి ఒక్కరూ సురక్షితంగా, ఆనందంగా హోలీ వేడుకలను జరుపుకోవాలని, యువత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్ర ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *