Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
చిత్తూరు

కాణిపాకం వినాయక స్వామి నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
కాణిపాకం వినాయక స్వామి నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళం

వార్త ముఖ్యాంశాలు

  • కాణిపాకం వినాయక స్వామి నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళం కాణిపాకం, సెప్టెంబర్ 26 ( పున్నమి ప్రతినిధి ) : కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి నిత్యాన్నదానానికి గుంటూరు జిల్లా తాడేపల్లి చెందిన దాత సోమసత్య శ్రీనివాస రావు కుటుంబ సభ్యులు శనివారం రూ.1,01,116 విరాళం…
  • టెంపుల్ ఇన్‌స్పెక్టర్ బాలాజీ నాయుడు దర్శన ఏర్పాట్లను చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
  • ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.

కాణిపాకం వినాయక స్వామి నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళం

కాణిపాకం, సెప్టెంబర్ 26 ( పున్నమి ప్రతినిధి ) :
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి నిత్యాన్నదానానికి గుంటూరు జిల్లా తాడేపల్లి చెందిన దాత సోమసత్య శ్రీనివాస రావు కుటుంబ సభ్యులు శనివారం రూ.1,01,116 విరాళం అందజేశారు. టెంపుల్ ఇన్‌స్పెక్టర్ బాలాజీ నాయుడు దర్శన ఏర్పాట్లను చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *