Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

కళాశాల బాలికలకు ఎయిడ్స్ పై అవగాహన సదస్సు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కళాశాల బాలికలకు ఎయిడ్స్ పై అవగాహన సదస్సు

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి పట్టణం లోని గవర్నమెంట్ జూనియర్ బాలికల కళాశాల నందు విద్యార్థులకు జిల్లా వైద్య ఆరోగ్య సంస్థ ఆదేశాలు మేరకు స్టెప్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవి/ ఎయిడ్స్ నియంత్రణకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్టెప్స్ ప్రాజెక్ట్ మేనేజర్ భాస్కర్,స్టెప్స్ సిబ్బంది ఏఎన్ఎం మౌనిక,ఓ…

శ్రీకాళహస్తి పట్టణం లోని గవర్నమెంట్ జూనియర్ బాలికల కళాశాల నందు విద్యార్థులకు జిల్లా వైద్య ఆరోగ్య సంస్థ ఆదేశాలు మేరకు స్టెప్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవి/ ఎయిడ్స్ నియంత్రణకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్టెప్స్ ప్రాజెక్ట్ మేనేజర్ భాస్కర్,స్టెప్స్ సిబ్బంది ఏఎన్ఎం మౌనిక,ఓ ఆర్ డబ్ల్యు ఎస్ కళావతి,సునీత,దేవేంద్ర మరియు కళాశాల సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *