Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

కలెక్టర్ ఆదేశాలు పట్టించుకోని జిహెచ్ఎంసి (GHMC) అధికారులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కలెక్టర్ ఆదేశాలు పట్టించుకోని జిహెచ్ఎంసి (GHMC) అధికారులు

కలెక్టర్ ఆదేశాలు పట్టించుకోని జిహెచ్ఎంసి (GHMC) అధికారులు

హయత్ నగర్ తొర్రూర్ రోడ్డు లో ఉన్నా చెరువులో చెత్త నిత్యం చెత్త పడేస్తూ ఉన్నారు గత సంవత్సరము కలెక్టర్ పోస్టర్ రిలీజ్ చేసినా స్థానిక అధికారులు ప్రజలకు కిందిస్థాయి ఉద్యోగులకు అవగాహన కల్పించడంలో విఫలమయ్యారని అర్థమవుతుంది. చెత్త కాల్చడం వల్ల గాలి కాలుష్యం అవుతుందని ప్రజలకు శ్వాస సంబంధిత సమస్యలు ఎదురవుతాయని, క్యాన్సర్ కి కారణం కూడా అవుతుందని ప్రభుత్వం హెచ్చరించినా గానీ కింది స్థాయి ఉద్యోగులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలకే నోచుకోకపోతే సామాన్య ప్రజలు స్వేచ్ఛగా జీవించేది ఎప్పుడు అని ప్రజలు వాపొతున్నారు. ట్లు వదిలేస్తున్నారని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలకే నోచుకోకపోతే సామాన్య ప్రజలు స్వేచ్ఛగా జీవించేది ఎప్పుడు అని ప్రజలు వాపొతున్నారు.

కలెక్టర్ ఆదేశాలు పట్టించుకోని జిహెచ్ఎంసి (GHMC) అధికారులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *