Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

కలిగిరి మండలంలో బెల్ట్ షాపులపై ఎక్సైజ్ శాఖ మెరుపు దాడులు.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • కాకుటూరు బెల్ట్ షాపులో భారీ మద్యం స్వాధీనం, ఎక్సైజ్ అదుపులో నిర్వాహకుడు.
  • గుడ్లదొన, వెలగపాడు, సిద్దనకొండూరు, తూర్పు మాలపాలెం గ్రామాల్లో గురువారం అక్రమ మద్యం పట్టివేత.
  • ఒకరిపై కేసు నమోదుకు తెల్ల కాగితం పై సంతకం సేకరణ.
  1. కాకుటూరు బెల్ట్ షాపులో భారీ మద్యం స్వాధీనం, ఎక్సైజ్ అదుపులో నిర్వాహకుడు.
  2. గుడ్లదొన, వెలగపాడు, సిద్దనకొండూరు, తూర్పు మాలపాలెం గ్రామాల్లో గురువారం అక్రమ మద్యం పట్టివేత.
  3. ఒకరిపై కేసు నమోదుకు తెల్ల కాగితం పై సంతకం సేకరణ.
  4. ముగ్గురిని వదిలేసారంటూ తీవ్ర ఆరోపణలు, ఎక్సైజ్ సిబ్బంది తీరుపై తీవ్ర విమర్శలు.
  5. విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జిల్లా ఉన్నతాధికారి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *