Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కర్నూల్ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రావులపాలెం వ్యక్తి మృతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కర్నూల్ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రావులపాలెం వ్యక్తి మృతి

వార్త ముఖ్యాంశాలు

  • కర్నూల్ బస్సు ప్రమాదంలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం చెందిన కొవ్వూరి శ్రీనివాసరెడ్డి (39) క్రేన్ ఆపరేటర్ గా జీవనం సాగిస్తున్న శ్రీనివాస్ రెడ్డి.రెండు రోజుల క్రితం క్రేన్ పని నిమిత్తం హైదరాబాద్ కు, అక్కడినుంచి బస్సు పై బెంగళూరు…
  • ఈయన మృతి తో రావులపాలెం లో విషాదఛాయలు

కర్నూల్ బస్సు ప్రమాదంలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం చెందిన కొవ్వూరి శ్రీనివాసరెడ్డి (39) క్రేన్ ఆపరేటర్ గా జీవనం సాగిస్తున్న శ్రీనివాస్ రెడ్డి.రెండు రోజుల క్రితం క్రేన్ పని నిమిత్తం హైదరాబాద్ కు, అక్కడినుంచి బస్సు పై బెంగళూరు వెళుతున్న గా ఈ ప్రమాదం..ఇతనికి భార్య లక్ష్మీ జ్యోతి గృహిణి, ఎనిమిదవ తరగతి చదువుతున్న కుమారుడు వెంకటరెడ్డి, మూడో తరగతి చదువుతున్న కుమార్తె దివ్య ఉన్నారు. ఈయన మృతి తో రావులపాలెం లో విషాదఛాయలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *