వార్త ముఖ్యాంశాలు
- 🙏 కన్నీటి వీడ్కోలు – గంగపట్నం మహేష్ గారు 🙏తిరుపతి జిల్లా, చిట్టమూరు మండలం, గునపాడు గ్రామానికి చెందిన బహుజన యూత్ ఫోర్స్ (BYF) యాక్టివ్ మెంబర్ గంగపట్నం మహేష్ గారి అకాల మరణం అత్యంత బాధాకరం.బహుజన సమాజం కోసం చురుకుగా పనిచేసిన మహేష్ గారి మరణం…
- వారి సేవలను ఎప్పటికీ మరువలేము.వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ బాధను తట్టుకునే ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాము.మహేష్ గారికి ఘన నివాళులు… కన్నీటి వీడ్కోలు.
- 🙏💐💙 బహుజన యూత్ ఫోర్స్ (BYF)
🙏 కన్నీటి వీడ్కోలు – గంగపట్నం మహేష్ గారు 🙏తిరుపతి జిల్లా, చిట్టమూరు మండలం, గునపాడు గ్రామానికి చెందిన బహుజన యూత్ ఫోర్స్ (BYF) యాక్టివ్ మెంబర్ గంగపట్నం మహేష్ గారి అకాల మరణం అత్యంత బాధాకరం.బహుజన సమాజం కోసం చురుకుగా పనిచేసిన మహేష్ గారి మరణం తీరని లోటు. వారి సేవలను ఎప్పటికీ మరువలేము.వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ బాధను తట్టుకునే ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాము.మహేష్ గారికి ఘన నివాళులు… కన్నీటి వీడ్కోలు. 🙏💐💙 బహుజన యూత్ ఫోర్స్ (BYF)
