Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

కనిగిరి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో తనిఖీలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కనిగిరి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో తనిఖీలు

వార్త ముఖ్యాంశాలు

  • ప్రకాశం జిల్లా కనిగిరి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో బుధవారం పోలీసులు డాగ్ స్క్వాడ్ తో కలిసి మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు, పేలుడు పదార్థాల తరలింపును అరికట్టేందుకు తనిఖీలు చేపట్టారు.
  • జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఈ తనిఖీలు జరిగినట్లు కనిగిరి పోలీసులు తెలిపారు.
  • అసాంఘిక కార్యకలాపాలను గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రకాశం జిల్లా కనిగిరి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో బుధవారం పోలీసులు డాగ్ స్క్వాడ్ తో కలిసి మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు, పేలుడు పదార్థాల తరలింపును అరికట్టేందుకు తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఈ తనిఖీలు జరిగినట్లు కనిగిరి పోలీసులు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలను గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *