Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

కడప జిల్లాలో ముమ్మరంగా నైట్ పెట్రోలింగ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • కడప జిల్లాలో ముమ్మరంగా నైట్ పెట్రోలింగ్ పున్నమి, కడప : నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల అరికట్టడం, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం లక్ష్యంగా కడప జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.
  • జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పోలీసులు రాత్రి వేళల్లో ప్రధాన రహదారులు, అనుమానాస్పద ప్రాంతాలు, పట్టణ పరిసరాల్లో ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు.
  • — పున్నమి, కడప

కడప జిల్లాలో ముమ్మరంగా నైట్ పెట్రోలింగ్

పున్నమి, కడప :

నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల అరికట్టడం, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం లక్ష్యంగా కడప జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.

జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పోలీసులు రాత్రి వేళల్లో ప్రధాన రహదారులు, అనుమానాస్పద ప్రాంతాలు, పట్టణ పరిసరాల్లో ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు.

— పున్నమి, కడప

Leave a comment

Your email address will not be published. Required fields are marked *