Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

కడపలో యువతకు ఉద్యోగ అవకాశాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • కడపలో యువతకు ఉద్యోగ అవకాశాలు కడప, ఆగస్టు 13: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు.
  • వివిధ రంగాలకు చెందిన సంస్థలు పాల్గొని అర్హత కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తున్నాయి.
  • విద్యార్హతలు, నైపుణ్యాలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు పొందేందుకు యువత ఈ జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

కడపలో యువతకు ఉద్యోగ అవకాశాలు

కడప, ఆగస్టు 13: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. వివిధ రంగాలకు చెందిన సంస్థలు పాల్గొని అర్హత కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తున్నాయి. విద్యార్హతలు, నైపుణ్యాలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు పొందేందుకు యువత ఈ జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *