Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

ఒంటిమిట్ట పాదయాత్రలో అమర్నాథ్ రెడ్డివి సన్మానించిన మాజీ ఎమ్మెల్యే కొరముట్ల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఒంటిమిట్ట పాదయాత్రలో అమర్నాథ్ రెడ్డివి సన్మానించిన మాజీ ఎమ్మెల్యే కొరముట్ల

వార్త ముఖ్యాంశాలు

  • ఒంటిమిట్ట పాదయాత్రలో అమర్నాథ్ రెడ్డివి సన్మానించిన మాజీ ఎమ్మెల్యే కొరముట్ల రైల్వేకోడూరు మేజర్ న్యూస్ వైయస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారి 11వ ఒంటిమిట్ట మహాపాదయాత్ర సందర్భంగా ఈరోజు ఉదయం నందలూరు వద్ద కలిసి శాలువాతో సత్కరించి పూలమాలవేసి పాదయాత్రలో…

ఒంటిమిట్ట పాదయాత్రలో అమర్నాథ్ రెడ్డివి సన్మానించిన మాజీ ఎమ్మెల్యే కొరముట్ల

రైల్వేకోడూరు మేజర్ న్యూస్

వైయస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారి 11వ ఒంటిమిట్ట మహాపాదయాత్ర సందర్భంగా ఈరోజు ఉదయం నందలూరు వద్ద కలిసి శాలువాతో సత్కరించి పూలమాలవేసి పాదయాత్రలో పాల్గొన్న వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి& కోడూరు నియోజకవర్గ ఇన్చార్జ్& మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు మాదినేని వెంకటరెడ్డి, గునిశెట్టి రమేష్, విజయ్ కుమార్ రెడ్డి, పుల్లంపేట జడ్పిటిసి రాంనాదం,పుల్లంపేట మండల కన్వీనర్ ముస్టాక్, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *