Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

ఏసిబి కి పట్టుబడిన మెట్ పల్లి సిడిపిఓ దారోజు పద్మ..రూ.63 వేలు తీసుకుంటూ రెడ్ హ్యాండ్ గా ఏ సి బి కి చిక్కిన సి డి పి ఓ…

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఏసిబి కి పట్టుబడిన మెట్ పల్లి సిడిపిఓ దారోజు పద్మ..రూ.63 వేలు తీసుకుంటూ రెడ్ హ్యాండ్ గా ఏ సి బి కి చిక్కిన సి డి పి ఓ…

వార్త ముఖ్యాంశాలు

  • మెట్ పల్లి అర్బన్ పరిధి లోని 21 అంగన్వాడీ కేంద్రాల్లో తనిఖీ ల సమయం లో సి డి పి ఓ ఎలాంటి ప్రతికూల చర్యలు చేపట్టకుండా ఉండేందుకు ప్రతి కేంద్రం నుండి రూ.3000 చొప్పున 21 కేంద్రాలకు చెందిన లంచం ను తీసుకునే క్రమంలో ఏసిబి…

మెట్ పల్లి అర్బన్ పరిధి లోని 21 అంగన్వాడీ కేంద్రాల్లో తనిఖీ ల సమయం లో సి డి పి ఓ ఎలాంటి ప్రతికూల చర్యలు చేపట్టకుండా ఉండేందుకు ప్రతి కేంద్రం నుండి రూ.3000 చొప్పున 21 కేంద్రాలకు చెందిన లంచం ను తీసుకునే క్రమంలో
ఏసిబి అధికారులు ఖచ్చితమైన సమాచారం తో దాడి చేసి రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *