Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

ఏకొల్లు పంచాయతీకి YCP తరపున సర్పంచ్ అభ్యర్థిగా దూసుకుపోతున్న శివా రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఏకొల్లు పంచాయతీకి YCP తరపున సర్పంచ్ అభ్యర్థిగా దూసుకుపోతున్న శివా రెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • సూళ్లూరుపేట నియోజకవర్గం, దొరవారిసత్రం మండలం ఏకొల్లు పంచాయతీకి YCP తరపున సర్పంచ్ అభ్యర్థిగా కుప్పారెడ్డిపాలెం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు శివా రెడ్డి ముందంజలో ఉన్నారు.
  • *సేవా గుణం ఉన్న నాయకుడు:* కరోనా లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న వేళ, శివా రెడ్డి పేదలకు కూరగాయలు, నిత్యవసర సరుకులు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.
  • ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ గ్రామంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

సూళ్లూరుపేట నియోజకవర్గం, దొరవారిసత్రం మండలం ఏకొల్లు పంచాయతీకి YCP తరపున సర్పంచ్ అభ్యర్థిగా కుప్పారెడ్డిపాలెం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు శివా రెడ్డి ముందంజలో ఉన్నారు.

*సేవా గుణం ఉన్న నాయకుడు:* కరోనా లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న వేళ, శివా రెడ్డి పేదలకు కూరగాయలు, నిత్యవసర సరుకులు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ గ్రామంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఏకొల్లు పంచాయతీ అభివృద్ధి, తాగునీటి సమస్య పరిష్కారం, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాల వంటి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తారని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కావున రాబోయే పంచాయతీ ఎన్నికల్లో శివా రెడ్డి ఘన విజయం సాధించాలని, పంచాయతీ ప్రజలందరూ ఓట్లు వేసి అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాము.
| PUNNAMI NEWS | Reporter: Kishore |

Leave a comment

Your email address will not be published. Required fields are marked *