Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే హెడ్ కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసి పారిపోయిన దుండగుడు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే హెడ్ కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసి పారిపోయిన దుండగుడు

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి నిర్మల్ సెప్టెంబర్: నిర్మల్ జిల్లా కుభీర్ పోలీసుస్టేషన్‌లో ఓ హెడ్ కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసిన దుండగుడు నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో కత్తితో పోలీస్ స్టేషన్‌లోకి వచ్చిన వ్యక్తి..
  • నేరుగా ఎస్ఐ గదిలోకి వెళ్తుండగా అడ్డుకున్న హెడ్ కానిస్టేబుల్ టి.నారాయణ, అయితే వెంటనే తన వద్ద ఉన్న కత్తితో ఆయన కడుపులో పైభాగంలో పొడిచిన నిందితుడు అక్కడే ఉన్న హోంగార్డు గిరిధారి అడ్డుకోవడానికి రాగా, బలంగా తోసేయడంతో అతని చేతులకు గాయాలు వీరి అరుపులకు మిగతా సిబ్బంది,…

పున్నమి ప్రతినిధి నిర్మల్ సెప్టెంబర్:
నిర్మల్ జిల్లా కుభీర్ పోలీసుస్టేషన్‌లో ఓ హెడ్ కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసిన దుండగుడు

నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో కత్తితో పోలీస్ స్టేషన్‌లోకి వచ్చిన వ్యక్తి.. నేరుగా ఎస్ఐ గదిలోకి వెళ్తుండగా అడ్డుకున్న హెడ్ కానిస్టేబుల్ టి.నారాయణ, అయితే వెంటనే తన వద్ద ఉన్న కత్తితో ఆయన కడుపులో పైభాగంలో పొడిచిన నిందితుడు

అక్కడే ఉన్న హోంగార్డు గిరిధారి అడ్డుకోవడానికి రాగా, బలంగా తోసేయడంతో అతని చేతులకు గాయాలు

వీరి అరుపులకు మిగతా సిబ్బంది, స్టేషన్ వెనుక క్వార్టర్లలోని పోలీసులు రావడంతో పరారైన నిందితుడు

గాయపడిన నారాయణ, గిరిధారిలకు కుభీర్‌లో ప్రాథమిక చికిత్స అందించి, భైంసా ఏరియా ఆసుపత్రికి తరలింపు
దాడికి పాల్పడిన వ్యక్తి మహారాష్ట్ర ప్రాంతం నుంచి వలస వచ్చినట్లు భావిస్తున్న పోలీసులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *