Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

ఎయిర్ పోర్టు జోన్ క్రైం ఎస్ ఐ గా కే కిషోర్*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎయిర్ పోర్టు జోన్ క్రైం ఎస్ ఐ గా కే కిషోర్*

వార్త ముఖ్యాంశాలు

  • *ఎయిర్ పోర్టు జోన్ క్రైం ఎస్ ఐ గా కే కిషోర్* *విశాఖపట్నం డిసెంబర్ 20 పున్నమి ప్రతినిధి* ఎయిర్ పోర్టు జోన్ క్రైం ఎస్ ఐ గా కే కిషోర్ నియమితు లయ్యారు 2012 బ్యాచ్ కు చెందిన ఆయన శ్రీకాకుళం లో ఎస్ ఐ…

*ఎయిర్ పోర్టు జోన్ క్రైం ఎస్ ఐ గా కే కిషోర్*
*విశాఖపట్నం డిసెంబర్ 20 పున్నమి ప్రతినిధి*
ఎయిర్ పోర్టు జోన్ క్రైం ఎస్ ఐ గా కే కిషోర్ నియమితు లయ్యారు 2012 బ్యాచ్ కు చెందిన ఆయన శ్రీకాకుళం లో ఎస్ ఐ గా విధులు నిర్వ హించిన ఆయన 2018 విశాఖలో సైబర్ క్రైం,కంచర పాలెం లాండ్ ఆర్డర్ లో విధులు నిర్వహించి ప్రస్తుతం ఎయిర్ పోర్టు జోన్ క్రైం ఎస్ ఐ గా శనివారం బాధ్యతలు స్వీకరించారు గతంలో కంచర పాలెం స్టేషన్ లో పనిచేసిన అనుభవం ఉందని నేర నియంత్రణకు తన వంతు కృషి చేస్తానని అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *