Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

ఎమ్మెల్యే బొజ్జల చొరవతో తుపాన్ బాధితులకు పునరావాసం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎమ్మెల్యే బొజ్జల చొరవతో తుపాన్ బాధితులకు పునరావాసం

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి అక్టోబర్ 29, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజికవర్గంలో ఏర్పేడు మండలంలోని నచ్చనేరి పంచాయతీలో మొంథా తుఫాన్ సృష్టించిన బీభత్సంతో గిరిజన కాలనీలో గోడలు కూలి నిరాశ్రయులైన ప్రజలను శ్రీకాళహస్తి నియోజికవర్గ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ప్రత్యక చొరవతీసుకుని తుపాన్ బాధితులను సమీపంలోని దగ్గుపేరు పాథశాలలో…
  • ఈ కార్యక్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి అక్టోబర్ 29, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజికవర్గంలో ఏర్పేడు మండలంలోని నచ్చనేరి పంచాయతీలో మొంథా తుఫాన్ సృష్టించిన బీభత్సంతో గిరిజన కాలనీలో గోడలు కూలి నిరాశ్రయులైన ప్రజలను శ్రీకాళహస్తి నియోజికవర్గ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ప్రత్యక చొరవతీసుకుని తుపాన్ బాధితులను సమీపంలోని దగ్గుపేరు పాథశాలలో పునరావాసం కల్పించి వారికి నిత్యవసర సరుకులైన బియ్యం ప్యాకెట్లు, వంట సరుకులను పంపిణీ చేసి త్వరలోనే ఇల్లు కోల్పోయిన వారి వివరాలు సేకరించి వారికి ప్రభుత్వం నుంచి పక్కా ఇల్లు మంజూరు చేస్తామని వారికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *