వార్త ముఖ్యాంశాలు
- ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ ప్రసన్న వరదరాజల స్వామివారి ఆలయం నందు బుధవారం సాయంత్రం బాలాలయ కార్యక్రమాన్ని శాస్త్రోక్తం గా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ధర్మకర్తల మండలి…
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ ప్రసన్న వరదరాజల స్వామివారి ఆలయం నందు బుధవారం సాయంత్రం బాలాలయ కార్యక్రమాన్ని శాస్త్రోక్తం గా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు కొట్టేసాయి,బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, దేవస్థానం డిప్యూటీ ఈ.వో ఎన్.ఆర్ కృష్ణారెడ్డి, ఏ.ఈఓ హేమామాల్ని,సూపర్డెంట్ రవి మరియు ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.