Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
BHADRADRI

ఎమ్మెల్యే పాయం సందడి.. గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న పాయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎమ్మెల్యే పాయం సందడి.. గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న పాయం

లక్ష్మీపురం, ఆగస్టు 28: బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో దారం కోటిరెడ్డి నూతన గృహప్రవేశంతో పాటు ఆయన కుమార్తె నాగవైష్ణవి రెడ్డి ఓణీల అలంకరణ వేడుకల్లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. నూతన గృహంలో కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ దారం కోటిరెడ్డి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాగవైష్ణవి రెడ్డిని ఆశీర్వదించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల, జిల్లా నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే పాయం సందడి.. గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న పాయం

ఎమ్మెల్యే పాయం సందడి.. గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న పాయం

ఎమ్మెల్యే పాయం సందడి.. గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న పాయం

ఎమ్మెల్యే పాయం సందడి.. గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న పాయం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *