Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల విధులకు సుమారు నాలుగు వేలమంది పోలీసులను వినియోగించనున్నట్లు ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు.
  • సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.
  • అత్యంత సున్నితమైన పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌ సదుపాయాలు కల్పిస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల విధులకు సుమారు నాలుగు వేలమంది పోలీసులను వినియోగించనున్నట్లు ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. అత్యంత సున్నితమైన పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌ సదుపాయాలు కల్పిస్తున్నారు. నామినేషన్లు, పోలింగ్‌, ఓట్ల లెక్కింపు దశల్లో అవాంఛనీయ ఘటనలను నిరోధించేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తాయి. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు సమగ్ర భద్రతా ప్రణాళిక సిద్ధంచేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *