Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

ఊరుసు మహోత్సవాలకు పటిష్ట పోలీస్ బందోబస్తు..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఊరుసు మహోత్సవాలకు పటిష్ట పోలీస్ బందోబస్తు..

వార్త ముఖ్యాంశాలు

  • ఊరుసు మహోత్సవాలకు పటిష్ట పోలీస్ బందోబస్తు..
  • సిద్దవటం ఎగువపేట ఫత్తుమియా మసీదు వద్ద జరగనున్న గంధ మహోత్సవాలకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 30 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఒంటిమిట్ట సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
  • ఎస్పీ ఆదేశాల మేరకు రాజంపేట ఇన్చార్జి డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ఊరుసు మహోత్సవాలకు పటిష్ట పోలీస్ బందోబస్తు..
సిద్దవటం ఎగువపేట ఫత్తుమియా మసీదు వద్ద జరగనున్న గంధ మహోత్సవాలకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 30 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఒంటిమిట్ట సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు రాజంపేట ఇన్చార్జి డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మహోత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు సీఐ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *