Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

ఉరుస్ మహోత్సవాలకి ముస్తాబ్ అవుతున్న మగ్ధమ్ షావలి దర్గా నందలూరు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉరుస్ మహోత్సవాలకి ముస్తాబ్ అవుతున్న మగ్ధమ్ షావలి దర్గా నందలూరు

వార్త ముఖ్యాంశాలు

  • హజరత్ ఖ్వాజా సయ్యద్ షా వల్లీ మగ్దూం మొహమ్మద్ ఉరుస్ మహోత్సవాలకు దర్గా కమిటీ వారు ఉరుసు కు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఆటంకులు ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు,ఈ సందర్భంగా దర్గా పెద్ద పీఠాధిపతి మరియు చిన్న పీఠాధిపతి సయ్యద్ హైదర్ హుస్సేన్ మాట్లాడుతూ ఈనెల…

హజరత్ ఖ్వాజా సయ్యద్ షా వల్లీ మగ్దూం మొహమ్మద్ ఉరుస్ మహోత్సవాలకు దర్గా కమిటీ వారు ఉరుసు కు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఆటంకులు ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు,ఈ సందర్భంగా దర్గా పెద్ద పీఠాధిపతి మరియు చిన్న పీఠాధిపతి సయ్యద్ హైదర్ హుస్సేన్ మాట్లాడుతూ ఈనెల 31-10-2025 జరగనున్న ఉరుసు మహోత్సవాలకు కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి పాల్గొవాలని పత్రికా ముఖంగా తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *