Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబ్ నగర్

ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది… రికగ్నైజ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ అదనపు ప్రధాన కార్యదర్శి ఎండి అమీర్ పాషా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

*ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది…రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు అదనపు ప్రధాన కార్యదర్శి:: అమీర్ పాష*

*పున్నమి ప్రతినిధి, మహబూబ్నగర్ జిల్లా ::తేదీ 6/04/202*

*టీ ఆల్ మేవా మాజీ అధ్యక్షులు శ్రీ ఫారూఫ్ హుస్సేన్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, మదనాపూర్ మండల విద్యాధికారి గా అనేక సంవత్సరాలు సేవలందించి ఎంతోమంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది వారి ఉపాధ్యాయ వృత్తి ప్రస్థానంలో అనేక మైలురాళ్లు అధిగమించి నేడు పదవి విరమణ పొందిన సందర్భంగా వారికి ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఈకార్యక్రమంలో అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పాల్గొన్నారు రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు అడిషనల్ జనరల్ సెక్రెటరీ అమీర్ పాషా గారు, తదితరులు పాల్గొన్నారు*

ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది… రికగ్నైజ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ అదనపు ప్రధాన కార్యదర్శి ఎండి అమీర్ పాషా

Leave a comment

Your email address will not be published. Required fields are marked *