ఉదయగిరి అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ (AMC) డైరెక్టర్లుగా ఎంపికైన ఏ. చాందిని, పి. ధనలక్ష్మి ని ఉదయగిరి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఘనంగా అభినందించారు.
ఈ సందర్భంగా అవకాశం కల్పించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే జనసేన నాయకులకు పేరు పేరున కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, నియోజకవర్గ నాయకులు రాము, రవీంద్ర, వెంకట్, రవి, ఆకుల వెంకటేశ్వర్లు, బండ్ల హరికృష్ణ, మాధవ్, గంగిశెట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఉదయగిరి AMC డైరెక్టర్లకు జనసేన ఘన సన్మానం
ఉదయగిరి అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ (AMC) డైరెక్టర్లుగా ఎంపికైన ఏ. చాందిని, పి. ధనలక్ష్మి ని ఉదయగిరి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా అవకాశం కల్పించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే జనసేన నాయకులకు పేరు పేరున కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, నియోజకవర్గ నాయకులు రాము, రవీంద్ర, వెంకట్, రవి, ఆకుల వెంకటేశ్వర్లు, బండ్ల హరికృష్ణ, మాధవ్, గంగిశెట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

