వార్త ముఖ్యాంశాలు
- Uploaded Video:
ఉదయగిరి ప్రాంతీయ పశువైద్యశాలలో డాక్టర్ ఎస్. శశిధర్ అధ్యక్షతన ఉదయగిరి, సీతారాంపురం మండలాల పశుసంవర్ధక శాఖ సిబ్బందితో మంగళవారం సమీక్ష నిర్వహించారు. వాతావరణ పరిస్థితుల ప్రభావాలపై పాడి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. మినీ గోకులాలు, పశుగ్రాస పెంపకానికి, పశు కిసాన్ క్రెడిట్ కార్డులకు దరఖాస్తులు తీసుకోవాలని ఆదేశించారు.
Uploaded Video: