Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి ఆర్టీసీ డిపో ఎదుట swf నిరసన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉదయగిరి ఆర్టీసీ డిపో ఎదుట swf నిరసన

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి ఆర్టీసీ డిపో ఎదుట swf శుక్రవారం తమ నాణ్యమైన డిమాoడ్లను పరిష్కరించాలని నిరసన కార్యక్రమo నిర్వహించారు వారు మాట్లాడుతూ పని గంటలు పెంపు తగ్గించాలని , అక్రమ సస్పెండ్లు ఆపాలని శ్రీ శక్తి సమస్యలు పరిష్కరించాలoటూ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమo లో ఏస్థాని, బాషా,…

ఉదయగిరి ఆర్టీసీ డిపో ఎదుట swf శుక్రవారం తమ నాణ్యమైన డిమాoడ్లను పరిష్కరించాలని నిరసన కార్యక్రమo నిర్వహించారు వారు మాట్లాడుతూ పని గంటలు పెంపు తగ్గించాలని , అక్రమ సస్పెండ్లు ఆపాలని శ్రీ శక్తి సమస్యలు పరిష్కరించాలoటూ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమo లో ఏస్థాని, బాషా, రవి, జాషువా, రమణయ్య, మల్లి ఖార్జున తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *