Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంబించారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంబించారు

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి ఏం ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ప్రిన్సిపాల్ నారాయణ స్వామి జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంబించారు ఆయన మాట్లాడుతూ గ్రంధాలయాలు విజ్ఞాన భాండగారలన్నారు గ్రంధాలయాలా ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించలన్నారు పాఠాశాల, కళాశాలలో ఉన్న గ్రంధాలయాలు ను విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు అని ఆయన కోరారు

ఉదయగిరి ఏం ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ప్రిన్సిపాల్ నారాయణ స్వామి జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంబించారు ఆయన మాట్లాడుతూ గ్రంధాలయాలు విజ్ఞాన భాండగారలన్నారు గ్రంధాలయాలా ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించలన్నారు పాఠాశాల, కళాశాలలో ఉన్న గ్రంధాలయాలు ను విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు అని ఆయన కోరారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *