Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో నామినేషన్ ఏర్పాట్లు ముమ్మరం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉదయగిరిలో నామినేషన్ ఏర్పాట్లు ముమ్మరం

వార్త ముఖ్యాంశాలు

  • ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు సంబంధించి ఉదయగిరిలో అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
  • నామినేషన్ల స్వీకరణకు అవసరమైన ఫారాలు, రిజిస్టర్లు, ఇతర ఎన్నికల సామగ్రిని సిద్ధం చేస్తున్నారు.
  • స్టేజ్‌-1 ఆర్వో అధికారులకు అవసరమైన సామగ్రిని అందజేసేందుకు సిబ్బంది చర్యలు చేపట్టారు.

ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు సంబంధించి ఉదయగిరిలో అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. నామినేషన్ల స్వీకరణకు అవసరమైన ఫారాలు, రిజిస్టర్లు, ఇతర ఎన్నికల సామగ్రిని సిద్ధం చేస్తున్నారు. స్టేజ్‌-1 ఆర్వో అధికారులకు అవసరమైన సామగ్రిని అందజేసేందుకు సిబ్బంది చర్యలు చేపట్టారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నామినేషన్ల స్వీకరణ సజావుగా జరిగేలా అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *