వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరిలోని ఎంపీపీఎస్ డీడబ్ల్యూ, ఉర్దూ గర్ల్స్ పాఠశాలల్లో శనివారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
- ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు షేక్ షబ్బీర్, మహమ్మద్ కరీం విద్యార్థులకు స్వీట్లు, స్టీల్ గ్లాసులు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
- విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ, మంచి విలువలు, సృజనాత్మకతను అలవర్చుకోవాలని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని సూచించారు.
ఉదయగిరిలోని ఎంపీపీఎస్ డీడబ్ల్యూ, ఉర్దూ గర్ల్స్ పాఠశాలల్లో శనివారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు షేక్ షబ్బీర్, మహమ్మద్ కరీం విద్యార్థులకు స్వీట్లు, స్టీల్ గ్లాసులు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ, మంచి విలువలు, సృజనాత్మకతను అలవర్చుకోవాలని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని సూచించారు.