Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు, పాల్గొన్న బొల్లినేని వెంకట రామారావు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉదయగిరిలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు, పాల్గొన్న బొల్లినేని వెంకట రామారావు

వార్త ముఖ్యాంశాలు

  • గురు పౌర్ణమి సందర్భంగా ఉదయగిరి పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక వేడుకల్లో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు ఘనంగా పాల్గొన్నారు.
  • ఆలయానికి చేరుకున్న ఆయనకు కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు సాదర స్వాగతం పలికారు.
  • అనంతరం సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

గురు పౌర్ణమి సందర్భంగా ఉదయగిరి పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక వేడుకల్లో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు ఘనంగా పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *