వార్త ముఖ్యాంశాలు
- వరికుంటపాడు మండల పరిధిలోని కృష్ణంరాజుపల్లి బీసీ కాలనీలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ సూచనల మేరకు టిడిపి మండల కన్వీనర్ చండ్రా మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కరపత్రాలను పంపిణీ చేశారు.
- కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
- గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు గ్రామస్తులు ఎమ్మెల్యేకు, కన్వీనర్కు కృతజ్ఞతలు తెలిపారు.
వరికుంటపాడు మండల పరిధిలోని కృష్ణంరాజుపల్లి బీసీ కాలనీలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ సూచనల మేరకు టిడిపి మండల కన్వీనర్ చండ్రా మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కరపత్రాలను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు గ్రామస్తులు ఎమ్మెల్యేకు, కన్వీనర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.