వార్త ముఖ్యాంశాలు
- నవంబర్ 1 వ తేదీ స్థానిక ఎన్నికల పోలింగ్ ఉన్న దృష్ట్యా ఈ నెల 30 వ తేదీనే పెన్షన్ లు పంపిణీ చేస్తామని సంబంధిత అధికారులు తెలిపారు ఈ నెల 29 న నగదు విత్ డ్రా చేసుకొని సంబంధిత ఉద్యోగులు సిద్దముగా ఉండాలన్నారు సంబంధిత…
నవంబర్ 1 వ తేదీ స్థానిక ఎన్నికల పోలింగ్ ఉన్న దృష్ట్యా ఈ నెల 30 వ తేదీనే పెన్షన్ లు పంపిణీ చేస్తామని సంబంధిత అధికారులు తెలిపారు ఈ నెల 29 న నగదు విత్ డ్రా చేసుకొని సంబంధిత ఉద్యోగులు సిద్దముగా ఉండాలన్నారు సంబంధిత గ్రామ స్వర్ణ వార్డు సిబ్బంది పెన్షన్ ల పంపిణీకి సిద్ధంగా ఉండాలన్నారు నవంబర్ 5 వ తేదీ వరకు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు