Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

ఈరోజు మురళి నగర్ వర్మ కాంప్లెక్స్ దగ్గర ఆహ్వాన ఫంక్షన్ హాల్ లో.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఈరోజు మురళి నగర్ వర్మ కాంప్లెక్స్ దగ్గర ఆహ్వాన ఫంక్షన్ హాల్ లో.

వార్త ముఖ్యాంశాలు

  • విశాఖ అక్టోబర్ ( పున్నమి ప్రతినిధి) గారా జానకి కుమారుడు దాసు, రత్న కుమారి వారి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన వైయస్సార్సీపి రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు* మరియు 51వ వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ .
  • ఈరోజు 51వ వార్డులో ఉడా కాలనీ మాధవధార ఉడా కమ్యూనిటీ హాల్లో చెల్లూరి అప్పన్న(లేటు)& పైడితల్లి ఏకైక కుమారుడు చిన్నారావు,స్వప్న వారి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన వైయస్సార్సీపి రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు .మరియు 51వ వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ .

విశాఖ అక్టోబర్ ( పున్నమి ప్రతినిధి)

గారా జానకి కుమారుడు దాసు, రత్న కుమారి వారి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన వైయస్సార్సీపి రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు* మరియు 51వ వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ .
ఈరోజు 51వ వార్డులో ఉడా కాలనీ మాధవధార ఉడా కమ్యూనిటీ హాల్లో చెల్లూరి అప్పన్న(లేటు)& పైడితల్లి ఏకైక కుమారుడు చిన్నారావు,స్వప్న వారి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన వైయస్సార్సీపి రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు .మరియు 51వ వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ .

Leave a comment

Your email address will not be published. Required fields are marked *