వార్త ముఖ్యాంశాలు
- గాజువాక, (పున్నమి ప్రతినిధి), సెప్టెంబర్ 12 జీవీఎంసీ నూతన వార్డులు 99 మరియు101 వార్డుల పరిధిలో గల కణితి కాలనీల దసరా సందర్భంగా.
- శ్రీ గౌరీ యూత్ మరియు గౌరీ సేవా సంఘం మరియు శ్రీ శ్రీ శ్రీ రథాలమ్మ రజక సేవా సంఘం మరియు రదాలమ్మ శెట్టి బలిజి సేవా సంఘం అలాగే ఈ సేవ గ్రౌండ్ ఇవి సంఘాల కమిటీ ల ఆధ్వర్యంలో దుర్గదేవీ నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవి…
గాజువాక, (పున్నమి ప్రతినిధి), సెప్టెంబర్ 12
జీవీఎంసీ నూతన వార్డులు 99 మరియు101 వార్డుల పరిధిలో గల కణితి కాలనీల దసరా సందర్భంగా. శ్రీ గౌరీ యూత్ మరియు గౌరీ సేవా సంఘం మరియు శ్రీ శ్రీ శ్రీ రథాలమ్మ రజక సేవా సంఘం మరియు రదాలమ్మ శెట్టి బలిజి సేవా సంఘం అలాగే ఈ సేవ గ్రౌండ్ ఇవి సంఘాల కమిటీ ల ఆధ్వర్యంలో దుర్గదేవీ నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవి అమ్మవారు విగ్రహాలను ప్రతిష్టించారు ఈరోజు తొలి రోజు దుర్గాదేవి అమ్మవారి అవతారం బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనం ఇచ్చారు ఈ యొక్క కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా కొత్తగా 99 మరియు101 వార్డు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వార్డు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు ప్రగడ శ్రీనివాసరావు, ప్రగడ వేణుబాబు, ఇల్లపు రాము ,ముద్దపు దామోదర్, దుగ్గపు దానప్పలు, బొడ్డ వెంకట సూరి, బడగల రాము, అప్పిని సన్యాసిరావు, కె.వి నారాయణ, పూడి శ్రీనివాస్, గున్న రామారావు, దాకా సత్తిబాబు, ప్రగడ రాము, ఏ రవి, వై సూరిబాబు,కే పారేపల్లి, అంగటి నూకరాజు, వాండ్రాస్ రమేష్ , వి సన్యాసిరావు, మడక నర్సింగరావు,సారిపిల్ల గణపతి, అధిక సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొన్నారు.