Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

ఈరోజు చాగల్లు-కొవ్వూరు మండలాలలొ మానవత ఆధ్వర్యంలో గాంధీజీ జయంతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఈరోజు చాగల్లు-కొవ్వూరు మండలాలలొ మానవత ఆధ్వర్యంలో గాంధీజీ జయంతి

వార్త ముఖ్యాంశాలు

  • గొపాలపురం నియోజకవర్గం పున్నమి న్యూస్✍️రెడ్డిసత్యసుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ ఈరోజు చాగల్లు-కొవ్వూరు మండలం మానవత ఆధ్వర్యంలో గాంధీజీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించి తదనంతరం ఒకరైతుకూలీ పురుగుమందు పిచికారీ నలుగురు రైతుల పొలాల్లో నాలుగు రోజులు వరుసగా చేయడంతో రియాక్షిన్ ఇచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు…

గొపాలపురం నియోజకవర్గం
పున్నమి న్యూస్✍️రెడ్డిసత్యసుబ్రహ్మణ్యం
సీనియర్ రిపోర్టర్

ఈరోజు చాగల్లు-కొవ్వూరు మండలం మానవత ఆధ్వర్యంలో గాంధీజీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించి తదనంతరం ఒకరైతుకూలీ పురుగుమందు పిచికారీ నలుగురు రైతుల పొలాల్లో నాలుగు రోజులు వరుసగా చేయడంతో రియాక్షిన్ ఇచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు ఈరోజు ఆకుటుబాన్ని పరామర్శించి మానవత కుటుంబ సభ్యుల చేతులమీదుగా రు.10,000/- ల చెక్కును మరియు కాకినాడ నగరానికి చెందిన మానవతావాది రాజు గారు మానవతా దృక్పథంతో రు.1000/- లు ఇవ్వడం జరిగింది, తదనంతరం ఆశ్రయ ఫౌండేషన్ లో సుమారు 20 మంది బెడ్ పేషెంట్లకు పండ్లు ప్రధానం చేయడం జరిగిందని వినమ్రంగా తెలిపిన మానవత సబ్యులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *