Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఈనెల 29న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సభను విజయవంతం చేయండి *టి ఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఈనెల 29న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సభను విజయవంతం చేయండి *టి ఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి*

ఈనెల 29న తేదీన ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమానికి విచ్చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారు,ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారి సభను విజయవంతం చేయాలని కొమ్మి గ్రామంలో ఏర్పాటి చేసిన ముఖ్య నాయకులసమావేశంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చెరుకూరి నవీన్ గారు కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నో సంక్షేమాలు అమలు చేస్తున్న ప్రభుత్వానికి అందరం అండగా నిలవాలని తెలిపారు.ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి ఆధ్వర్యంలో బారి సంఖ్యలో సభకు చేరుకోవాలని తెలియజేశారు.

ఈనెల 29న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సభను విజయవంతం చేయండి *టి ఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *