Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించిన బీజేపీ జాతీయ నేత నల్లా పవన్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • అమలాపురం రూరల్ మండలం జనుపల్లి గ్రామంలో ఉన్న ఇస్కాన్ దేవాలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి.
  • ఈ సందర్భంగా శనివారం ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
  • ఈ సందర్భంగా బీజేపీ జాతీయ నేత నల్లా పవన్ ఆలయాన్ని సందర్శించి శ్రీకృష్ణుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అమలాపురం రూరల్ మండలం జనుపల్లి గ్రామంలో ఉన్న ఇస్కాన్ దేవాలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శనివారం ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ నేత నల్లా పవన్ ఆలయాన్ని సందర్శించి శ్రీకృష్ణుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *