Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

ఇటీవల దొంగతనాలు రోజురోజుకి పెరిగిపోతున్న కారణంగా,

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఇటీవల దొంగతనాలు రోజురోజుకి పెరిగిపోతున్న కారణంగా,

వార్త ముఖ్యాంశాలు

  • విశాఖ అక్టోబర్ ( పున్నమి ప్రతినిధి) అదేవిధంగా రైతు బజార్లో మొబైల్స్, పర్సులు, డబ్బులు ఎక్కువగా దొంగతనం జరుగుతున్న కారణంగా ఈరోజు మర్రిపాలెం రైతు బజార్ వద్ద west crime CI .
  • అయిన ఎం చంద్రమౌళి , ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి దొంగతనాల నివారణ కొరకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలు తమ విలువైన బంగారు ఆభరణాలు, డబ్బులు, మనీ పర్సులు ఇతర విలువైన వస్తువులు అన్ని దొంగతనాలు జరగకుండా ముందు జాగ్రత్త…
  • అందరికీ తెలియపరచడం జరిగింది.

విశాఖ అక్టోబర్ ( పున్నమి ప్రతినిధి)

అదేవిధంగా రైతు బజార్లో మొబైల్స్, పర్సులు, డబ్బులు ఎక్కువగా దొంగతనం జరుగుతున్న కారణంగా
ఈరోజు మర్రిపాలెం రైతు బజార్ వద్ద west crime CI . అయిన ఎం చంద్రమౌళి , ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి దొంగతనాల నివారణ కొరకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ఈ సందర్భంగా ప్రజలు తమ విలువైన బంగారు ఆభరణాలు, డబ్బులు, మనీ పర్సులు ఇతర విలువైన వస్తువులు అన్ని దొంగతనాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు ఏ విధంగా తీసుకోవాలో మరియు ఆడవారు బయటకు వెళ్ళేటప్పుడు చైన్ స్నాచింగ్ జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ అవగాహన కార్యక్రమంలో సిఐ .
అందరికీ తెలియపరచడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *