పున్నమి ప్రతినిధి అక్టోబర్ 29 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ జిల్లా కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6465 ఇళ్లకు ముగ్గు పొయ్యగా 3 934 నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు లబ్ధిదారులకు ప్రభుత్వ ఆర్థిక సాయం పై అవగాహన కల్పించి మిగిలిన పనులను వేగంగా పూర్తయ్యాలా చూడాలన్నారు ఇండ్ల నిర్మాణంలో ఉత్తమ పనితీరు కనబరిచిన బోయినపల్లి ఇల్లంతకుంట మండలాల అధికారులను రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరీమ అగర్వాల్ అభినందించారు

వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్