వార్త ముఖ్యాంశాలు
- రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం పూర్తయిన 2.25 లక్షల ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వేడుకలు నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించింది.
- ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ పేరుతో చేపట్టే కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో లబ్ధిదారులతో కలిసి పాల్గొంటారు.
- నూతన గృహాల్లో పండుగ వాతావరణం నెలకొల్పడం లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టనుంది
రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం పూర్తయిన 2.25 లక్షల ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వేడుకలు నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ పేరుతో చేపట్టే కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో లబ్ధిదారులతో కలిసి పాల్గొంటారు. నూతన గృహాల్లో పండుగ వాతావరణం నెలకొల్పడం లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టనుంది
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్