Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కామారెడ్డి

ఇంటి స్థలాన్ని కబ్జా నుండి విడిపించండి: వృద్దతంపతుల ఆరోపణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఇంటి స్థలాన్ని కబ్జా నుండి విడిపించండి: వృద్దతంపతుల ఆరోపణ

వార్త ముఖ్యాంశాలు

  • కామారెడ్డి,సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల మండల కేంద్రంలో గల సుప్పని చిన్న రాజయ్య తండ్రి చిన్న రాజయ్య 5-39 ఇంటి నంబర్ గ్రామం రామారెడ్డి మండల రామారెడ్డి జిల్లా కామారెడ్డి స్థలం ( ఏడు వందల ఎనబై ఒకటి తొంబై నాలుగు…
  • ఇట్టి స్థలాన్ని ఇంజాపురం విఠల్ అనే వ్యక్తి బాత్రూమ్, బోర్ వేయించి, అరి సందిని కబ్జా చేశారు.
  • పలు మార్లు హెచ్చరించిన వినలేదు, స్థాని క గ్రామపంచాయతీ వద్దకు వెళ్లి ఫీర్యాదు చేశాం సెక్రటరీ కాలయాపన చేస్తు వృద్ద దంపతులకు ఇంజాపురం విఠల్, జనార్దన్, గ్రామ సెక్రెటరీ ముగ్గు రు, కలిసి ఇబ్బందు లకు గురి చేస్తున్నారు.

కామారెడ్డి,సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )

కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల మండల కేంద్రంలో గల సుప్పని చిన్న రాజయ్య తండ్రి చిన్న రాజయ్య 5-39 ఇంటి నంబర్ గ్రామం రామారెడ్డి మండల రామారెడ్డి జిల్లా కామారెడ్డి స్థలం ( ఏడు వందల ఎనబై ఒకటి తొంబై నాలుగు ఈంచులు ) ఫిట్ల స్థలం ఉంది. ఇట్టి స్థలాన్ని ఇంజాపురం విఠల్ అనే వ్యక్తి బాత్రూమ్, బోర్ వేయించి, అరి సందిని కబ్జా చేశారు. పలు మార్లు హెచ్చరించిన వినలేదు, స్థాని క గ్రామపంచాయతీ వద్దకు వెళ్లి ఫీర్యాదు చేశాం సెక్రటరీ కాలయాపన చేస్తు వృద్ద దంపతులకు ఇంజాపురం విఠల్, జనార్దన్, గ్రామ సెక్రెటరీ ముగ్గు రు, కలిసి ఇబ్బందు లకు గురి చేస్తున్నారు. జిల్లా అధికారులు రామారెడ్డి గ్రామానికి వచ్చి ఆరో వార్డు లోగల ఇంటి స్థలాన్ని పరిశీలించి తమకు న్యాయం చేయాలని వేడుకు న్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *