Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

ఆస్తి కోసం అన్నదమ్ము ల పై హత్యయత్నం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆస్తి కోసం అన్నదమ్ము ల పై హత్యయత్నం

వార్త ముఖ్యాంశాలు

  • కృతివెన్ను మండలం రామాపురం గ్రామానికి చెందిన తమ్ము వీరాంజనేయులు,అతని కుమారులు శివ నాగరాజు, మరియు శ్రీనివాస్ ల తో కలిసి అతని తమ్ముళ్లయినా తమ్ము నరసింహ స్వామిని మరియు తమ్ము రామకృష్ణ రాజుని ఉమ్మడి ఆస్తి కోసం చంపేయాలని ఉద్దేశంతో కత్తితో, కర్రలతో దాడి చేయగా, గాయాలయ్యి,రక్తపు…
  • హత్య ప్రయత్నానికి పాల్పడిన ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసి బంటుమిల్లి కోర్ట్ నందు హాజరపరచగా 15 రోజులు రిమైండ్ ఇవ్వగా బందరు సబ్ జైలుకు తరలించినట్లు ఎస్ఐ పైడి బాబు తెలియచేశారు.

కృతివెన్ను మండలం రామాపురం గ్రామానికి చెందిన తమ్ము వీరాంజనేయులు,అతని కుమారులు శివ నాగరాజు, మరియు శ్రీనివాస్ ల తో కలిసి అతని తమ్ముళ్లయినా తమ్ము నరసింహ స్వామిని మరియు తమ్ము రామకృష్ణ రాజుని ఉమ్మడి ఆస్తి కోసం చంపేయాలని ఉద్దేశంతో కత్తితో, కర్రలతో దాడి చేయగా, గాయాలయ్యి,రక్తపు మడుగులో ఉన్న ఇద్దరిని గ్రామస్తుల సహాయంతో మల్లేశ్వరం ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు ప్రథమ చికిత్స చేయగా, మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడ కు తీసుకువెళ్లారని కృత్తువెన్ను SI పైడిబాబు గారు తెలిపారు. హత్య ప్రయత్నానికి పాల్పడిన ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసి బంటుమిల్లి కోర్ట్ నందు హాజరపరచగా 15 రోజులు రిమైండ్ ఇవ్వగా బందరు సబ్ జైలుకు తరలించినట్లు ఎస్ఐ పైడి బాబు తెలియచేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *